రా వోద్దె నాపక్క రావోద్దె యెంకీ!
ఆ పొద్దే మన పోద్దులయిపోయే నెంకీ!!
నీ మీద పాణాలు నిలుపుకొంటా వచ్చి,
అద్ద రేతిరిలోన అడవంత తిరిగానే!!
రా వోద్దె నాపక్క రావోద్దె యెంకీ!
ఆ పొద్దే మన పోద్దులయిపోయే నెంకీ!!
గట్టెక్కి సూసాను! పుట్టేక్కి సూసానే!!
కల్ల కపటము లేని పిల్లవనుకొన్నానే!!
రా వోద్దె నాపక్క రావోద్దె యెంకీ!
ఆ పొద్దే మన పోద్దులయిపోయే నెంకీ!!
ఏడ నువ్వుండావో ఏళ్ళన్నీ ఈదానే!
ఏటి సేస్తుండావో ఈశ్శరున్ని గానే!!
రా వోద్దె నాపక్క రావోద్దె యెంకీ!
ఆ పొద్దే మన పోద్దులయిపోయే నెంకీ!!
స్త్రీలు - వేదాలు
-
వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు
చేస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల
స్త్రీలు - వేదాలు
మన సమాజంలో స్త్రీలు ఇప్పటి...
9 years ago
No comments:
Post a Comment